Congress

    జరుగుతున్న పరిణామాలు బాధిస్తున్నాయి: మోడీపై ప్రియాంకా ఫైర్

    March 12, 2019 / 03:16 PM IST

    ప్రజల ఓటే వారి చేతుల్లోని ఆయుధమన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ.కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన తర్వాత కాంగ్రెస్ నాయకురాలిగా మొట్టమొదటిసారిగా మంగళవారం(మార్చి-12,2019) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైట్ అ

    రాహుల్ గాంధీ బుజ్జగించినా తగ్గలేదు : టీఆర్ఎస్‌లోకి సబిత

    March 12, 2019 / 02:04 PM IST

    కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బుజ్జగించినా తగ్గలేదు. రేవంత్ రెడ్డి రాయబారం ఫలించలేదు. మాజీ హోంమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన నిర్ణయం మార్చుకోలేదు.

    16 ఎంపీ సీట్లు గెలుద్దాం : ఢిల్లీని శాసిద్దాం

    March 12, 2019 / 11:07 AM IST

    తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలవాల్సిందే అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 17 సీట్లకు గాను 16 సీట్లు గెలిచి ఢిల్లీని

    మోడీ ఇలాకాలో కాంగ్రెస్ సమర భేరి : నేడే సీడబ్ల్యూసీ సమావేశం 

    March 12, 2019 / 06:16 AM IST

    అహమ్మదాబాద్ : మోడీ ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల సమరభేరి మోగించబోతోంది. 58 ఏళ్ల తర్వాత తొలిసారిగా అహ్మదాబాద్ లో కాంగ్రెస్ సిడబ్ల్యూసీ భేటీ ఏర్పాటు చేసుకుంది. ఈ సమావేశం తర్వాత సభ జరగనుంది. ఏఐసిసి జనరల్ సెక్రటరీ హోదాలో తొలిసారి

    మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

    March 12, 2019 / 04:48 AM IST

    హైదరాబాద్: శాసనసభ్యుల కోటాలో జరిగే  శాసన మండలి ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఐదు స్థానాల కోసం జరుగుతున్న ఎన్నికల్లో అరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ 4 స్థానాల్లో పోటీచేస్తూ.. ఒక స్థానాన్ని మిత్రపక్షం ఎంఐఎంకి కేటాయి�

    మేమూ రె’ఢీ’ : కాంగ్రెస్ జాబితా సిద్ధం

    March 12, 2019 / 04:36 AM IST

    అమరావతి: ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు దాదాపు పూర్తయింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైనా  పేర్లు  ప్రకటించకుండా  గోప్యత పాటిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతుండ

    నేడే  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు 

    March 12, 2019 / 03:00 AM IST

    హైదరాబాద్:  రాష్ట్రంలో  నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలు అసెంబ్లీలో నిర్వహిస్తారు. మండలిలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయ

    ఎవరి బలం ఎంత : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

    March 11, 2019 / 04:09 PM IST

    తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం(మార్చి 12) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీ కమిటీ హాల్‌ వన్‌లో పోలింగ్ కోసం

    కాంగ్రెస్ ఆఫర్ తిప్పికొట్టిన మన్మోహన్ సింగ్

    March 11, 2019 / 10:45 AM IST

    భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పంజాబ్‌లో గట్టి డిమాండ్ ఉంది. ఇది దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ నేతలు అక్కడ నుంచి పోటీ చేయాలని కోరిందట.

    కాంగ్రెస్‌కు బానోతు హరిప్రియ గుడ్ బై

    March 11, 2019 / 03:45 AM IST

    ఎన్నికల కూత కూసిందో లేదో..అప్పుడే తెలంగాణ కాంగ్రెస్‌కు మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీ చెందిన నేతలు ఒక్కొక్కరుగా ‘చేయి’ ఇస్తున్నారు. చేయి వద్దు..కారు ముద్దు అంటున్నారు. దీనితో అసెంబ్లీలో క్రమక్రమంగా బలం పడిపోతుండగా గులాబీ మెజార్టీ అధికమౌతూ వస్

10TV Telugu News