Home » dc
బ్యాటర్లలో సూపర్ జెయింట్స్ ఆటగాడు నికోలస్ పూరన్ 201 పరుగులు బాది అగ్రస్థానంలో ఉన్నాడు.
టీమ్ఇండియా వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సైతం ఢిల్లీని వీడనున్నాడట.
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు అన్ని ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.
IPL 2024 - DC vs KKR : ఢిల్లీ నిర్దేశించిన 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించి 157 పరుగులతో కోల్‌కతా గెలిచింది. ఢిల్లీ పతనాన్ని శాసించిన వరుణ్ చక్రవర్తి (3/16)కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్దు దక్కింది.
టీమ్ఇండియా ఆటగాడు పృథ్వీ షా తన సొంతింటి కలను నెరవేర్చుకున్నాడు.
రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడం పై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆనందం వ్యక్తం చేశాడు.
మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కొత్త ఏడాది తొలి రోజునే అభిమానులకు షాకిచ్చాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు (డిసెంబర్ 30, 2022) టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.