Home » die
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. నిజాముద్దీన్ ఎఫెక్ట్‌తో భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 5 వేల 865 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసులు నిన్న కాస్త తగ్గాయి. నిన్న కొత్తగా.. 18కేసులే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 471కి చేరింది.
UK లో కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన ఒక వైద్యుడు మరణించాడు. ఆరోగ్య కార్యకర్తలకు అత్యవసరంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) ఎక్కువ అవసరమని ప్రధానిని హెచ్చరించిన మూడు వారాల తరువాత అతను మరణించాడు.
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 400 దాటింది. ఇవాళ మరో 40 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ చాప కిందనీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది.
భారత్‌ను మర్కజ్ కేసులు భయపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 3వేల 577 కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్ లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతి చెందాడు. అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు.
కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు సేవలు చేస్తున్న సమయంలో మెడికల్ స్టాఫ్ ఎవరైనా… డాక్టర్లు కానీ,నర్సులు కానీ,శానిటైజేషన్ వర్కర్లు కానీ ఇతర హెల్త్ సిబ్బంది ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు 1కోటి రూపాయలను ఇవ్వనున్నట్లు ఢిల్లీ సీఎం అ�
చైనా.. ఏదైనా నిజమని చెబుతోందంటే అందులో కచ్చితంగా వంచన ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచంలోని ఒక వర్గం తప్ప వారి మాటలనెవ్వరూ విశ్వసించరు. ప్రస్తుతం భూమండలాన్ని తన గుప్పిట బంధించిన కరోనా వైరస్ జన్మస్థానం వుహాన్ ఈ సూక్ష్మక్రిమి సోకి ప్రపంచ �
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ లో తీవ్ర బీభత్సం సృష్టించింది. కరోనా వైరస్ వల్ల 2వేల 535 మంది మృతిచెందినట్లు చైనా అధికారికంగా చెబుతోంది.