Home » Hardik Pandya
వివాదాల అనంతరం బరిలోకి దిగిన పాండ్యా ఐపీఎల్‌లో తడాఖా చూపించాడు. ముంబై ఇండియన్స్ తరపున మైదానంలో హల్‌చల్ చేశాడు.
భారత ఆల్ రౌండర్ హర్దీక్ పాండ్యా వెన్నునొప్పి కారణంగా ఆస్ట్రేలియాతో హోం సిరీస్ కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరుగనున్న అంతర్జాతీయ టీ20, వన్డే హోం సిరీస్ నుంచి పాండ్యకు బీసీసీఐ విశ్రాంతి కల్పించింది.
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో కివీస్ బ్యాట్స్‌మన్ అదరగొట్టారు. ధాటిగా ఆడుతున్న కివీస్‌ను భారత్ ఫీల్డింగ్‌తో అడ్డుకునందుకు శాయశక్తులా కృషి చేసింది. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్ సూపర్ క్యాచ్‌తో మిచెల్‌ను ఆశ్చర్యాన�
టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌ల వివాదం ఇంకా ముగిసిపోలేదు. జోధ్‌పూర్‌లో ఈ సారి వీరిద్దరితో పాటు కరణ్ జోహార్‌పైనా కేసు నమోదైంది. డిసెంబర్ నెలలో ప్రసారితమైన కాఫీ విత్ కరన్ టీవీ కార్యాక్రమంలో పాండ్యా, రాహుల్‌లు మహిళల పట�
ఎన్నాళ్లుగానో కన్న కల.. పాండ్యా బ్రదర్స్ జీవితంలో నెరవేరబోతోంది. న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా కలిసి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిద్దరూ ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్‌లలో అరంగ్రేటం చేస
న్యూజిలాండ్‌తో తొలి వన్డే నుంచి అందుబాటులో ఉండాల్సిన హార్దిక్ పాండ్యా కాఫీ విత్ కరణ్ షో ద్వారా జట్టులోకి ఆలస్యంగా చేరాడు. మూడో వన్డేకు ముందు వివాదాలన్నీ క్లియర్ అవడంతో మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్న పాండ్యా
వరుస విజయాలకు బ్రేక్ వేసిన న్యూజిలాండ్‌కు ధీటుగా సమాధానమిచ్చింది టీమిండియా. ఐదు వన్డేల ఫార్మాట్‌ను మూడు వన్డేలతో దక్కించేసుకున్న భారత్.. చివరి వన్డే సైతం విజయంతో ముగించింది. పర్యటనలో తొలి ఫార్మాట్‌ను విజయంతో ఆరంభించింది భారత్. సిరీస్ ఆరం�
న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తప్పిదం కారణంగా జట్టు స్కోరులో ఓ పరుగు కోత పడింది. నీషమ్ బౌలింగ్ చేస్తున్న ఇన్నింగ్స్ 49వ ఓవర్‍లో తొలి రెండు బంతుల్ని 4, 6గా మలచిన హార్ది�
న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ పంజా విసిరారు. టాపార్డర్ కుదేలైన వేళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అంబటిరాయుడు క్రీజులో పాతుకుపోయి జట్టుకు మంచి స్కోరు అందించాడు. రాయుడితో పాటుగా విజయ్
సస్పెన్షన్ పూర్తి అయిన వెంటనే జట్టులోకి పాండ్యాను ఎలా తీసుకున్నారని సందేహాలు మొదలైన కాసేపటికే తానేంటో నిరూపించుకున్నాడు. ఫీల్డింగ్‌లో పాండ్యా తీరును అమితంగా ఇష్టపడే కోహ్లీకి మరోసారి తన ప్రదర్శనలో ఏ మార్పు లేదని చూపించాడు. మూడో వన్డేలో ఆ�