Home » IND vs AUS
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైంది
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్‌ను ఓ సారి పరిశీలిస్తే అతడు ఓపెనర్‌గా సూపర్ సక్సెస్ సాధించాడు.
అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఒకేఒక్క పిక్ బాల్ టెస్టు జరిగింది. ఇందులో భారత్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.
రెండో టెస్టులోనూ రాహుల్ ఓపెనర్‌గా రావాలని, రోహిత్ మిడిల్ ఆర్డర్లో వస్తే బాగుంటుందనే విశ్లేషణలు వస్తున్నాయి. తాజాగా వాటికి రోహిత్ శర్మ ముగింపు పలికాడు.
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాభవాన్ని చవిచూసింది.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు కీలక నిర్ణయం తీసుకుంది.
హిట్‌మ్యాన్ గైర్హాజరీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ ఏ స్థానంలో ఆడతాడు అనే దానిపై అందరిలో ఆసక్తి ఉంది.
కాగా.. 2020లో ఇదే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 36 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.