Home » India vs England
భారత్-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు..
అంపైర్ నిర్ణయంపై జైస్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంపైర్ ఔట్ ఇచ్చినా క్రీజు వదిలి వెళ్లకుండా ..
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ జట్టు.. తాజాగా మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను సైతం కైవసం చేసుకుంది.
ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ జట్టు ..
సచిన్ టెండూల్కర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో అభిషేక్ శర్మ సెంచరీ చేసిన వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోకు..
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
India vs England 2nd T20I : ఇంగ్లండ్తో చెన్నైలో జరిగిన రెండో టీ20లో భారత్ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
మొదటి టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 34 బంతుల్లో 79 పరుగుల చేసి టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు.
ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ను గెలిచి.. టెస్టు సిరీస్ల చేదు జాప్ఞకాలను చెరిపివేయాలని భారత్ పట్టుదలగా ఉంది.
గ్రూప్ -1 విభాగం నుంచి ఇండియా సెమీస్ ఫైనల్ కు దూసుకెళ్లింది. సూపర్-8 విభాగంలో మూడు మ్యాచ్ లు ఆడిన భారత్ జట్టు..