Home » killed
వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం సుల్తాన్ పూర్ దగ్గర శిక్షణ విమానం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. పత్తిచేనులో విమానం కూలడంతో శిక్షణలో ఉన్న ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతి చెందారు. విమానం పూర్తిగా దెబ్బతిందని సమాచ�
కేరళలో సంచలనం రేపిన హత్యల మిస్టరీ వీడింది. 14 ఏళ్లలో ఆరుగురు కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. వారందరిని మర్డర్ చేసింది కుటుంబసభ్యురాలే. పోలీసుల
తెలంగాణలో రహదారులు రక్తమోడాయి. జనగామ, వరంగల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రేగుంటలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల పసిగుడ్డును పాశవికంగా చంపేసాడు కన్నతండ్రి. భార్యకు రెండవసారి కూడా ఆడపిల్లే పుట్టిందనే కోపంతో విచక్షణ మరచిపోయే తండ్రి కన్నబిడ్డ పాలిట కాలయముడిగా మా�
క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. తాగిన మత్తులో, ఇతరత్రా కారణాలతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వరుసగా హత్యలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. మాట వినకపోతే..హత్యలకు తెగబడుతున్నారు. తాజాగా నల్గొండా జిల్లా పెద్దపూర మంలం పెద్ద�
ఆడుతూ..పాడుతూ..స్కూల్ కు వెళ్లిన చిన్నారులు విగతజీవులుగా మారిపోయారు. సోమవారం (సెప్టెంబర్ 23) ఉదయం న కెన్యా రాజధాని నైరోబీలో ప్రీసియస్ టాలెంట్ ప్రైమరీ స్కూల్ పైకప్పు కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందా�
హిందూ మతం పేరుతో,రాముడి పేరు చెప్పుకుని ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపడమంటే …హిందూ ధర్మాన్ని, రాముడిని అవమానించడమేనని సీనియర్ కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ అన్నారు. పుణేలో ఇవాళ(సెప్టెంబర్-22,2019)ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏ
మేడ్చల్ లో దారుణం జరిగింది. చేతబడి చేశాడనే అనుమానంతో ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. అంతటితో వారు కోపం చల్లారలేదు. ఆ యువకుడిని సజీవ దహనం చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగి పోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. లైఫ్ జాకెట్లు ధరించిన 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 49 మంది గల్లంతయ్యారు. బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నట్�
పీవోకేపై కూడా ఇప్పుడు పాక్ కు ఆశలు సన్నగిల్లుతున్నాయి. చొరబాట్లను ప్రోత్సహించడానికి పాక్ సైన్యం చేసిన కుట్రను భారత బలగాలు తిప్పికొట్టాయి. భారత్కు దీటుగా బదులిస్తాం, అణు యుద్ధం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రగల్బాలు పలుకుతున్న పా�