Home » killed
రైలు పట్టాలపై నిలబడి సెల్ఫీ దిగుతున్న ఓ ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ సంఘటన హర్యానాలోని పానిపట్‌లో బుధవారం (మే 1) ఉదయం జరిగింది.
మయన్మార్ లో ఘోర ప్రమాదం జరిగింది. కాచిన్ రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడి 50 మందికిపైగా మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో వచ్చిన బురదలో 54 మంది కొట్టుకుపోయారని, మంగళవారం రెస్క్యూ వర్కర్స్
శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం ఉదయానికి మృతుల సంఖ్య 290 మందికి చేరింది. గాయపడిన 500 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో 35 మంది విదేశీయులున్నారు. ఏప్రిల్ 21వ �
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం బొమ్మన చెరువు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బైక్ ను వేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న తల్లీ..రెండేళ్ల కుమారుడు అక్కడిక్కడే మృతి చెందారు. భర్త తీవ్ర గాయాలవ్వగా అతని పరిస
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఘోరం జరిగింది. నాలుగు బస్సులను నిలిపివేసి ప్రయాణీకులకు బలవంతంగా కిందకు దింపేశారు. అనంతరం వారిని ఘోరంగా చంపేశారు. కరాచీలోని పోర్ట్ మెగాసిటీ నుంచి ఒర్మారాలోని తీర ప్రాంత పట్టణానికి వెళ్తున్న నాలుగు బస్సు�
టెహ్రాన్ : భారత్ తో ఎండలు మంట పుట్టిస్తుంటే ఇరాన్ దేశంలో మాత్రం వరదలు ముంచెత్తుతున్నాయి. ఇరాన్ లోని ఫార్స్, హార్మోజోగన్, సిస్టాన్, బలుచిస్థాన్, ఖోరసాన్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. ఈ వరదల ధాటికి 76మంది మృత్యువాత పడ్�
కర్నూలు జిల్లా నందవరం మండలం హలహర్వి బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తు మృతి చెందారు.
లోక్ సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.ఈ సమయంలో గురువారం (ఏప్రిల్-4,2019) కన్కేర్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతాబలగాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.మహలా గ్రామానికి దగ్గర్లోని దట్టమైన అటవీప్రాం
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లోని బాగ్లాన్ ప్రావిన్స్‌లో 10 మంది తాలిబన్లను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. తాలిబన్లు ఉన్నరనే సమాచారంతో ఆదివారం (ఏప్రిల్ 2)కూబింగ్ చేపట్టిన భద్రతాబలగాలకు ఎదురుపడ్డారు తాలిబన్లు. దీంతో తాలిబన్లకు…సైనికులకు మధ్య హ
భారత్ - పాక్ సరిహద్దుల్లోమరోసారి తుపాకులు ఘర్జించాయి. ఫూంచ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది.