Home » kolkata knight riders
ప్లే ఆఫ్స్ చేరుకునేందుకు అన్ని జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి.
ఐపీఎల్ 17వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు అదరగొడుతోంది.
LSG vs KKR : ఆతిథ్య లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 98 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో కేకేఆర్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.
కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లతో చెలరేగాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు 169 పరుగులు చేసింది.
IPL 2024 - DC vs KKR : ఢిల్లీ నిర్దేశించిన 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించి 157 పరుగులతో కోల్‌కతా గెలిచింది. ఢిల్లీ పతనాన్ని శాసించిన వరుణ్ చక్రవర్తి (3/16)కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్దు దక్కింది.
ఐపీఎల్ 2024లో సునీల్ నరైన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపుతున్నాడు. దీంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతోపాటు ఆ జట్టు టీ20 కెప్టెన్ ..
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించాడు.
IPL 2024 : లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ప్లేయర్ జోస్ బట్లర్ (107; 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సు) సెంచరీతో విజృంభించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
బౌలింగ్‌లో స్టార్క్, బ్యాటింగ్‌లో ఫిలిప్ సాల్ట్ చెలరేగడంతో ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో లక్నో ఆటగాళ్లు కొత్త కలర్ జెర్సీతో బరిలోకి దిగారు.