Home » Life Style
సాక్స్ లేకుండా షూస్ ధరించడం వల్ల పాదాల ఆరోగ్యం దెబ్బతింటుంది. రక్తప్రసరణపై ప్రభావం చూపిస్తుంది. పాదాలపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది.
బెల్టు టైట్ ధరించడం వల్ల జననాంగాలకు రక్త ప్రసరణ సరిగా జరగకపోవచ్చు. దానివల్ల వృషణాలు ఇతర సంతానోత్పత్తి అవయవాల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది.
బొప్పాయి పండ్లు కేవలం జీర్ణ వ్యవస్థనే కాదు.. శరీరంలోని నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చల్లని నీటితో స్నానం చేయకూడదట. కారణం ఏంటంటే.. స్నానం చేస్తున్నప్పుడు ఒంటిపై అలా చల్లటి జల్లులు పడినప్పుడు రక్తనాళాలు కుచించుకుపోతాయే ప్రమాదం ఉందట.
ఉదయం పరిగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించవచ్చు.
డెంగ్యూ అనేది దోమల ద్వారా సంక్రమించే ఒక అంటువ్యాధి. ఆడ ఈడిస్ ఈజిప్టి , ఈడిస్ ఆల్బోపిక్టస్ అనే దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
ఉదయం నెయ్యి తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆహరం త్వరగా జీర్ణమవుతుందని, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.
విటమిన్ డి లోపం ప్రధానంగా కండరాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ లోపం వల్ల కండరాలలో తీవ్రమైన నొప్పి వస్తుంది.
సైనసైటిస్ సమస్య ఉన్నవారికి అలర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వారు దుమ్ము ధూళి, పొగ, కాలుష్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.
త కొన్నేళ్లుగా 18 నుంచి 49 ఏళ్ల మధ్య యువతుల్లో కనిపించే క్రిప్టోజెనిక్ స్ట్రోక్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. క్రిప్టోజెనిక్ స్ట్రోక్ అంటే మెదడులో రక్త ప్రవాహం ఆగిపోవడం.