Home » Life Style
Health Tips: లైగిక శక్తిని పెంచే ముఖ్యమైన ఆహార పదార్థాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Diabetes: గ్రీన్ గ్రామ్‌లో ప్రొటీన్లు, ఫైబర్ అధికం ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంతకుమించి ఇది కొలెస్ట్రాల్ లేని ఆహారం కాబట్టి గుండెకు మంచి చేస్తుంది.
Inhaler Usage And Disadvantages: ఇంహేలర్ అనేది ఒక చిన్న స్టిక్ లాంటి పరికరం. దీని లోపల మెన్థాల్, కెంపర్ (camphor), యూకలిప్టస్ ఆయిల్ వంటి ముక్కు ద్వారానికి ఉపశమనం కలిగించే గంధ పదార్థాలు ఉంటాయి.
Morning Health Tips: పరగడుపున లెమన్ హనీ వాటర్ తీసుకోవం వల్ల శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Chrono Nutrition Benefits: సాధారణంగా ఆహారం విషయంలో ఏ ఆహారాన్ని తీసుకుంటున్నారన్నది ఆలోచిస్తారు కానీ, దాన్ని ఎప్పుడు తింటున్నారు అన్నదే ముఖ్యమై ఉంటుంది.
Milk And Raisins Benefits: ఎండు ద్రాక్షల్లో ఐరన్ అధికంగా ఉండటంతో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. పాలలో విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తకణాల ఉత్పత్తికి దోహదపడుతుంది.
Pumpkin Seeds Benefits: గుమ్మడి గింజల్లో ఉండే ఓమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్, మెగ్నీషియం గుండె ధమనులకు ఆరోగ్యాన్ని ఇస్తాయి.
Fitness Tips: వ్యాయామం శరీరానికి మంచిదే కానీ, అధిక వ్యాయామం అనేది మాత్రం చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.
Sweet Corn Benefits: స్వీట్ కార్న్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
Green Chilli Benefits: మిరపలో ఉండే క్యాప్సైసిన్ రక్తనాళాలను విస్తరింపజేస్తుంది. ఇది రక్తప్రసరణ మెరుగవుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.