Home » loksabha
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులంటూ జగన్ సర్కార్ ఒక్కసారిగా ప్రకటించడంతో రాష్ట్ర విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. వైసీపీ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడా వ్యతిరేకించాయి. అమరావతి తరలింప
రేప్ ఇన్ ఇండియా అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై ఇవాళ పార్లమెంట్ దద్దరిల్లింది. రాహుల్ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. భారత మహిళ రేప్ చేయబడాలి అని చరిత్రలో మొదట�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలతో ఇవాళ లోక్ సభలో దుమారం చెలరేగింది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. భారత మహిళ రేప్ చేయబడాలి అని చరిత్రలో మొదటిసారిగా ఓ నాయకుడు గట్టిగా పిలుపునిచ్చాడని,
దేశంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలపై ప్రధాని మోడీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఫైర్ అయ్యారు. ప్రతి అంశంపై మాట్లాడే ప్రధాని మోడీ, దురదృష్టవశాత్తు మహిళల భద్రత అంశంపై మాట్లాడడం లేదన్నారు. ఉత్పత్తి
కేంద్రప్రభుత్వం పంతం నెగ్గింది. లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు పాసైంది. మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందంటూ బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించగా.. సభలోనే బిల్లు ప్రతుల్ని అసదుద్దీన్ ఒవైసీ చించేశారు. పౌరసత్వ బిల్లుకు ఆమోదం లభించడంతో ఈశా�
పౌరసత్వ సవరణ బిల్లు(CAB) ఇవాళ లోక్ సభ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. 293 సభ్యుల మద్దతుతో ఈ బిల్లును ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుపై చర్చ సమయంలో విపక్షాలు చేసిన ఆరోపణలు కేంద్రహోంమంత్రి అమిత్ సా తీవ్రంగా స్పందించారు. ఈ బిల�
కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఇవాళ(డిసెంబర్-6,2019)లోక్ సభలో దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో లోక్ సభ దద్దరిల్లింది. ఒకవైపు రామాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే, మ
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి బుధవారం లోక్‌సభలో క్షమాపణలు తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రెండ్రోజుల తర్వాత ఆయన క్షమాపణలు తెలిపారు. నిర్మలా తనకు అక్కలాంటి వార�
మహాత్మాగాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడే అని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ తెలిపారు. లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీల ఎత్తులను బీజేపీ చిత్తు చేసింది. రాత్రికి రాత్రే ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. మరుసటి రోజే రాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్