Home » loksabha
మే- 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోయే కార్యక్రమానికి హాజరు కావాలని బుధవారం(ఏప్రిల్-24,2019) ప్రధాని మోడీని ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఆహ్వానించారు. లోక్ సభతోపాటు ఒడిశా అసెంబ్లీకి కూడా నాలుగు వ�
రెండో దశ లోక్‌సభ పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే ఎన్నికలను ముగించారు అధికారులు. తమిళనాడులోని మధురైలో మాత్రం రాత్రి 8గంటల వరకు పోలింగ్ కొనసాగించేందుకు అనుమతిచ్చారు. ఈవీఎంలను పటిష్టమైన భద్రత నడుమ స్ట్రాం�
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ కి సర్వం సిద్ధమైంది. ఓటింగ్ కి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. గురువారం (ఏప్రిల్ 18,2019) కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితోపాటు 12 రాష్ట్రాల్లో 95 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ �
అమరావతి : గురువారం (ఏప్రిల్ 11, 2019) అసెంబ్లీ(175), లోక్ సభ(25) స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓటింగ్ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఏపీలో 79.64 పోలింగ్ శాతం నమోదైంది. 2014 ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 2014 ఎన�
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ప్రారంభమైంది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న ఓట
దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 91 లోక్ సభ స్థానాలకు గురువారం(ఏప్రిల్ 11) పోలింగ్ జరుగుతోంది. లోక్‌సభతోపాటే ఆంధ్రప్రదేశ్‌లోని 175, ఒడిశాలోని 28, సిక్కింలోని 32, అరుణాచల్ ప్రదేశ�
నిజామాబాద్ : ఈ లోక్ సభ ఎన్నికల క్రమంలో నిజామాబాద్ రైతులు వార్తల్లోకొచ్చారు. ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీకి దిగటం..నామినేషన్లు కూడా దాఖలు చేశారు నిజామాబాద్ పసుపు, ఎర్ర మొక్కజొన్నలు పండించే 185మంది రైతులు. ఈ క్రమంలో ఈరోజు (ఏప్రిల్ 3) వారంతా లోక్ స�
ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంట తడి పెట్టారు. అనుచరుల ఆవేదన చూసి తట్టుకోలేకపోయిన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పొంగులేటికి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్
మరికొన్ని రోజుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్దమయ్యారు.ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థిసంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్.బీహార్ లోని బెగుసరాయ్ లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా కన్నయ్య బరిలో దిగుతున్నారు. అయితే ముందుగ�