Home » Madhya Pradesh
వాస్తవానికి స్థానిక పార్టీలతో కలిసి ఇండియా కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకం. అయితే రెండు రాష్ట్రాల్లో అధికారం సాధిస్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది
2018 ఎన్నికల అనంతరం సర్వేల ప్రకారం.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో, ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పే ప్రయత్నం జరిగింది. ఆ ఫలితాలు ఏం చెప్పాయి? వాస్తవంలో ఏం జరిగిందనే విషయం తెరపైకి వస్తోంది. దీన్ని బట్టి ఈ పోల్ ఎంత కచ్చితమై�
ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పార్టీ కూటమితో ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంది. అయితే యూపీలో సీట్లు పంచుకుంటున్న కాంగ్రెస్, మధ్యప్రదేశ్ లో పొత్తు నిరాకరించడం పట్ల అఖిలేష్ కోపంగా ఉన్నారు.
కాంగ్రెస్ తిరుగుబాటు నేతలు బీజేపీతో చేతులు కలపడంతో మళ్లీ కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి ప్రభుత్వం మారొచ్చనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి.
దేశంలోని పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర,గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ సోమవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో తెలిపింది.....
Molestation In Railway Station : పోలీసు దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు భర్తపై దాడి చేసి భార్యపై లైంగిక దాడికి పాల్పడటం స్థానికంగా సంచలనం రేపింది. రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులను వారి బంధువులను ఈ ఘటన భయాందోళనకు గురి చేసింది.
సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్లు భరించలేక కొందరు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మేకప్ ఆర్టిస్ట్ బ్యాడ్ కామెంట్లకు బలైనట్లు తెలుస్తోంది.
Instagram influencer Pranshu : ప్రన్షు అబ్బాయి అయినా చీరకట్టు, మేకప్ లో అచ్చం అమ్మాయిలా కనిపించాడు. ఓ రీల్ చేసి ఇన్ స్టాలో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోకి మంచి స్పందనే వచ్చింది. ఏకంగా 4వేల కామెంట్లు వచ్చాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరి పట్టణంలో కదులుతున్న కారులో మైనర్ బాలికపై అత్యాచారం చేశారు.దిండోరిలో బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మ
ఛత్తీస్గఢ్ లో రెండో విడతలో భాగంగా 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.