Home » Maharashtra
మహారాష్ట్రలో మహా ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి సర్కార్‌ను ఏర్పాటు చేస్తారని, ఉద్దవ్ ఠాక్రే సీఎం అవుత�
మహా రాష్ట్రలో కాంగ్రెస్ శివసేన లకు బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. ఎన్సీపీ తో కలిసి శనివారం ఉదయం ప్రభుత్వాన్పి ఏర్పాటు చేసింది. సీఎం గా దేవంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా…డిప్యూటీ సీఎం గా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారంచేశారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్, శివసేన లకు బీజేపీ షాకిచ్చింది. ఎన్సీపీ తో కలిసి బీజేపీ శనివారం, నవంబర్ 23వతేదీ ఉదయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేం
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఓ క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ అధినేత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు సహకరించాలంటూ అక్కడి రాష్ట్ర కాంగ్రెస్‌ను సోనియా ఆదేశాలు అందినట్లు అందు
మహా రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్సీపీ (నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ) చీఫ్ శరద్ పవార్ బుధవారం మధ్యాహ్నం గం.12-30లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీకానున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కోసం శివసేనతో పొత్తు విషయమ�
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న సందిగ్దత కంటిన్యూ అవుతోంది. శివసేనను దెబ్బతీసేందుకు బీజేపీ ఎన్సీపీకి దగ్గరవడానికి ప్రయత్నిస్తోందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో సహకరిస్తే.. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అవ�
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శరద్ పవార్ వ్యాఖ్యలు మరింత ఉత్కంఠతను పెంచాయి. ఢిల్లీలోని టెన్ జన్‌పథ్‌లో సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అనంతరం దీనికి సమాధానం దొరుకుతుందని ఎదురుచూశారంతా. అందరికీ
మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం ఏర్పడబోతుందా? శివసేనతో కలిసి భారతీయ జనతా పార్టీనే మళ్లీ అధికారం చేపట్టబోతోందా? నెలకు పైగా మహారాష్ట్రలో ఏర్పడిన సంక్షోభానికి శివసేన, బీజేపీలు అడ్డు తెర వెయ్యబోతుందా? అవుననే అంటున్నారు కేంద్రమంత్రి రామ్‌దాస్ �
మహారాష్ట్రలో శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. అయితే ఈ మూడు పార్టీల నేతలు శనివారం గవర్నర్‌ను కలవాల్సి ఉన్నప్పటికీ అది వాయిదా పడింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నార�
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి రెడీ అయింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు తగినంత సమయం ఇవ్వలేదని గవర్నర్ పై ఫైర్ అయిన శివసేన… రాష్ట్రపతి పాలన అమలయ్యాక కాంగ్రెస్, ఎన్సీపీతో తాపీగా చర్చల�