Home » nizamabad
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. మాజీ ఎంపీ మధుయాష్కి గౌడే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా నిలిచే అవకాశాలున్నాయి. మధుయాష్కికి ఎంపీ టికెట్ ఇస్తే.. స్థానిక క్యాడర్ ఎంత వరకు సపోర్ట్ చేస్తుందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరు
తెలంగాణ పొలిటిక్స్ వేడి వేడిగా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్స
కరీంనగర్ జిల్లాలో అదృశ్యమైన ఐదుగురు విద్యార్థినులు ఆచూకీ లభ్యమైంది. వారంతా క్షేమంగా ఉన్నారు. పిల్లల ఆచూకీ తెలియడంతో పేరెంట్స్, స్కూల్ యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 5గురు విద్యార్థినుల అదృశ్యం తీవ్ర కలక�
నిజామాబాద్ జిల్లాలో ఓ యువ రైతుకు వచ్చిన ఆలోచనలో తన పంటను కాపాడుకున్నాడు.
నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. ర�
నిజామాబాద్ : పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళనతో నిజామాబాద్ జిల్లా అట్టుడికింది. ఈ రెండు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. జాతీయ రహదారుల దిగ్బంధంతో రవాణ వ్యవస్థ స్తం�
నిజామాబాద్ : పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళనతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అట్టుడికింది. అన్నదాతల నిరసనలతో హోరెత్తింది. రైతులు, రైతు సంఘాల నాయకులు అరెస్టుతో పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పసుపు, ఎర్రజొన్న రైతులు రోడ్డెక్కారు. పంట�
నిజామాబాద్: నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వెలుగు చూసిన కలప అక్రమ రవాణా కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. అటవీశాఖ అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు చేతులు కలిపి యథేచ్చగా కలప స్మగ్లింగ్ చేస్తున్న వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారుల చ�
నిజామాబాద్ జిల్లాలో వర్షం పడింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.
నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలం జిల్లాపల్లిలో పంచాయతీ పోలింగ్ వాయిదా పడింది.