Home » Rajasthan
చత్తీస్గఢ్లో ఈసారి బీజేపీ గెలుస్తుందా లేదా అనే సందేహం నెలకొంది. ఇక బీజేపీ నుంచి ఈసారి పార్టీలో అనుభవజ్ఞుడైన నాయకుడిగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం రమణ్ సింగ్ కు ఏర్పడింది
ఆ అన్ని రాష్ట్రాల్లోనూ పూర్తి మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జేపీ నడ్డా అన్నారు.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా...
ఐదు రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని, అయితే, మిజోరం, ఛత్తీస్ గఢ్ లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నట్లు సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 60లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు చెప్పారు.
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది
వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వంలోని అంశమనే బలమైన అభిప్రాయం ఉండేది. దేశంలో 1931లో బ్రిటిషర్ల హయాంతో పూర్తిస్థాయిలో కులగణన జరిగింది. స్వతంత్ర భారతదేశంలో జరగలేదు. మండల్ రిజర్వేషన్ పోరాటానికి ముందు తర్వాత కులగణన అంశం ఎక్కువగా వినిపించింది.
మహిళలు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు క్యాబ్స్ ఆశ్రయించినప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓ సంఘటన హెచ్చరిస్తోంది. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మనాలి గుప్తకు ఎదురైన చేదు అనుభవం చదవండి.
ఆ గ్రామంలో ఓ జాతికి చెందిన పక్షులు నిర్మించుకునే గూళ్లకు ప్రసిద్ధి చెందింది. ప్రతీ ఏటా ఆ గ్రామంలో ఉండే ఒకే ఇంటి కింద తమ గూళ్లను నిర్మించుకోవటం ఆ గ్రామానికి ఓ ప్రత్యేకతగా నిలుస్తోంది. అంతేకాదు ఈ గూళ్లను చూడానికి పర్యాటకు రావటం మరో విశేషం.
అమ్మాయి అబ్బాయి బైక్ మీద రయ్ మని దూసుకుపోతు ముద్దుల్లో మునిగిపోయారు. హెల్మెట్ వద్దు ముద్దులే ముద్దు అన్నట్లుగా రన్నింగ్ బైక్ పై ముద్దుల్లో మునిగిపోయారు.
ఇది సాధారణ ఉష్ణోగ్రతలకు 6.9 డిగ్రీలు అధికం. జైసల్మేర్ లో 1949, సెప్టెంబర్ 10న 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.