Home » road accident
జూబ్లీ హిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన మరువకముందే.. మరో విద్యార్థిని రోడ్ యాక్సిడెంట్‌లో ఆ పక్కనే ఉన్న మాదాపూర్‌లో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడితో కలిసి కాలేజికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.
నల్గొండ జిల్లాలో సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్, దేవరకొండ ఆస్పత్రులకు తరలించారు. చింతపల్లి మ�
నార్కట్ పల్లి : విధులకు వెళ్లి వస్తుండగా పోచంపల్లి ఎస్సై మధుసూదన్ (35) రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. మార్చి 5 తెల్లవారుజామున నార్కట్ పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. నల్గొండలో బందోబస్తు కారులో వెళ్తుండగా తనే డ్రైవ్ చేస్�
అశ్వాపురం : కన్నకుమార్తె పెళ్లిని కళ్లారా చూడాలనుకున్న ఓ తల్లి కలలు నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. కన్నతల్లి చేతుల మీదుగా తన పెళ్లి అంగరంగ వైభోగంగా జరిగే సమయంలో తల్లి మరణవార్త విన్న ఆ నూతన వధువు భోరుమంది. కాళ్ల పారాణి తడి ఆరకుండా�
ఢిల్లీ : భూమ్మీద నూకలుంటే ఎటువంటి ప్రమాదం సంభవించినా ప్రాణాలతో బైటపడవచ్చు అనే ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. సోమవారం (ఫిబ్రవరి 18న) సప్నా అనే విద్యార్థిని తన ఇద్దరు స్నేహితులు కునాల్, జియాలతో కలిసి బైకు మీద ప్రయాణిస్తోంది. కునాల్ బ�
హైదరాబాద్ : తార్నాక లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. సికింద్రాబాద్ లోని తార్నాకా డిగ్రీ కాలేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బైక్ యూ టర్న్ తీసుకునే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ, బైక్ ను ఢీ కొట్టటంతో ఈ ద�
షోలాపూర్: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా తుల్జాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరణించిన వారంతా షోలాపూర్‌లో నివసించే తెలంగాణకు చెందిన ప్రజలుగా గుర్తించారు. తుల్జాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని తుల్జాపూర్ ఘ�
రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13మంది అక్కడికక్కడే మృతి చెందారు.
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టడంతో తల్లీ, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా జిట్టాపురాని�