Robbery

    వనస్థలిపురంలో దోపిడీ ఘటన : పోలీసుల అదుపులో ఆటో డ్రైవర్‌

    May 7, 2019 / 04:15 PM IST

    హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన భారీ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చోరీకి ఉపయోగించిన ఆటోని గుర్తించారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం (మే7, 2019)… వనస్థలిపురంలో ఏటీఎం మిషన్లలో డబ్బులు పెట్టె వ్యాన్

    పిచ్చోడు : ప్రియురాలి కోసం దొంగగా మారాడు

    April 28, 2019 / 07:38 AM IST

    ప్రియురాలి మోజులో పడ్డాడు. విలాసాలకు అలవాటయ్యాడు. వ్యసనాలతో సావాసం చేశాడు. అటు లవర్‌ని ఇంప్రెస్‌ చేయాలి.. ఇటు డాబుగా బతకాలి. అంతే ఒకటే ఆలోచన. చోరీలకు పాల్పడటమే తన మార్గంగా  మార్చుకొని దొంగగా మారాడు. హైదరాబాద్‌ సుల్తాన్‌ బజార్‌కు చెందిన బల్వ�

    కాల్ సెంటర్ దందా : అప్పు ఇస్తాం అంటూ కోట్లు కొట్టేశారు

    March 26, 2019 / 05:51 AM IST

    హైదరాబాద్‌ : దోపిడీకి ఏదీ అనర్హం కాదు. ఈ మాటనే నమ్ముకున్న కొంతమంది కాల్ సెంట్ పేరుతో కోట్లు దోచుకున్నారు.  పర్సనల్ లోన్ల పేరుతో కోట్లు దోచుకున్నారు. ఈ ముఠా గుట్టును బైట పెట్టారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రట్టు చేశారు.    చెన్నైక�

    ఓటుకు నోటు పంచుతామని వచ్చి గొలుసు కొట్టేశారు

    March 23, 2019 / 05:03 AM IST

    ఓవైపు ఎన్నికల హడావుడి ఉండగానే కొందరు వ్యక్తులు మాత్రం దోపిడీలకు ఎన్నికలనే అస్త్రంగా మలచుకుంటున్నారు.

    కేడీ నెంబర్ 1 : అక్కడ దొర.. హైదరాబాద్ లో దొంగ

    February 15, 2019 / 05:05 AM IST

    హైదరాబాద్ : అతడు గ్రామ రైతు సంఘానికి అధ్యక్షుడు. తెల్లటి ఖద్దర్ చొక్కా ధరించి, చేతికి రెండు ఉంగారాలు పెట్టుకుని బుల్లెట్ బైక్ పై తిరుగూతూ గ్రామంలో రాజకీయ నేతగా, పెద్దమనిషిగా అందరితో సత్సంబంధాలు ఉన్నవ్యక్తి.  కానీ ఈపెద్ద మనిషి హైదరాబాద్ లో �

    గోల్కొండ మహంకాళి ఆలయంలో చోరీకి యత్నం

    February 6, 2019 / 09:44 AM IST

    హైదరాబాద్ : గోల్కొండ కోట మహంకాళి అమ్మవారు అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది బోనాలు ప్రారంభం. తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకలు తొలి బోనాలు మహంకాళి అమ్మవారికే. అంత విశిష్టత ఉన్న ఈ ఆలయంలో భారీ చోరీ ప్రయత్నం జరిగింది. 2019, ఫ

    విలాసాలకు మరిగి ముఠా దోపిడీలు

    February 4, 2019 / 09:39 AM IST

    బెంగళూరు లో నలుగురు యువకులు విలాసవంతమైన జీవనానికి అలవాటు పడి చోరీలు, దోపిడీల బాట పట్టి కటకటాల పాలయ్యారు. దేవనహళ్లికి చెందిన సలీం, గోవిందపుర వాసి మహ్మద్‌షఫీ, నెలమంగళ నివాసి ఇమ్రాన్‌పాష, హాసన్‌ జిల్లాకు చెందిన లోకేశ్‌లను పీణ్య పోలీసులు ఆద

    దొంగ తెలివి : దోపిడీ తర్వాత సీసీటీవీ ఫుటేజీ ఎత్తుకెళ్లారు

    January 28, 2019 / 04:17 PM IST

    చెన్నై: తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని సమయపురం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులో దొంగలు పడ్డారు. బ్యాంకులోని లాకర్లు ఓపెన్ చేసి 10 కోట్ల

    టీమిండియా మాజీ క్రికెటర్ కుటుంబంపై దొంగల దాడి

    January 21, 2019 / 06:58 AM IST

    టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ భార్య బాలీవుడ్ నటి అయిన ఫర్హీన్‌ ప్రభాకర్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో మనోజ్ సతీమణి మనీ పర్సు, స్మార్ట్ ఫోన్‌లను ఆగంతుకులు దోచుకెళ్లారు. పోలీసులు, మనోజ్ ప్రభాకర్ వెల్లడించిన మరిన్ని వివరాల

    ఈ నగరానికి ఏమైంది : ఓవైపు దొంగలు, మరోవైపు తెంపుడుగాళ్లు

    January 10, 2019 / 11:32 AM IST

    హైదరాబాద్: ఓవైపు దొంగలు.. మరోవైపు తెంపుడుగాళ్లు.. నగరవాసులను హడలెత్తిస్తున్నారు. వరుస చోరీలు, గొలుసు దొంగతనాలతో బెంబేలెత్తిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లపై దొంగలు కన్నెస్తే, ఒంటరి మహిళలను టార్గెట్ చేశారు చైన్ స్నాచర్స్. వనస్థలిపురంలో నిత్యం ఏద

10TV Telugu News