safe

    కూలిన మిగ్-27…మూడు నెలల్లో తొమ్మిదవది

    March 31, 2019 / 10:24 AM IST

    ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన మిగ్‌-27 యుద్ధ విమానం కూలిపోయింది.ఆదివారం(మార్చి-31,2019)ఉదయం రాజస్థాన్‌ లో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం రాజస్థాన్ లోని బర్మాన్ లోని ఉత్తరలయ్ ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన సోవియట్ కాలం నాటి అప్ గ్రేడెడ్ మిగ్‌-27 UPG విమా

    బోరుబావిలో చిన్నారి – రంగంలోకి సైన్యం

    March 21, 2019 / 10:22 AM IST

    హర్యానా రాష్ట్రంలోని హిసర్ జిల్లాలోని బల్ సమంద్ గ్రామంలో  మార్చి  20, 2019న 18 నెలల బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డాడు. చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు NDRF, సైన్యం, స్థానిక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం(మార�

    నేను బతికే ఉన్నాను : చావు వార్తలపై సునీల్ వివరణ

    March 15, 2019 / 03:34 PM IST

    తాను చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవ్వరూ నమ్మవద్దని నటుడు సునీల్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయి సునీల్ మృతిచెందినట్లు షేస్ బుక్ లలో కొందరు తప్పుడు పోస్ట్ లు పెట్టారు. దీనిపై శుక్రవారం(మార్చి-15,2019) ట్విట్

    హ్యాపీగా జీవించవచ్చు : భారత్ లో నివాస అనుకూల నగరాల్లో హైదరాబాద్ నెం.1

    March 14, 2019 / 10:58 AM IST

    భారత్ లో నివాసించేందుకు అనుకూలమైన నగరాల్లో వరుసగా ఐదోసారి హైదరాబాద్ నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. నివాసానికి అనుకూలంగా ఉన్న నగరాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మెర్సర్స్  చేపట్టిన సర్వే రిపోర్ట్ ను బుధవారం (మార్చి-13,2019) విడుదల చేసింది. మె�

    జరుగుతున్న పరిణామాలు బాధిస్తున్నాయి: మోడీపై ప్రియాంకా ఫైర్

    March 12, 2019 / 03:16 PM IST

    ప్రజల ఓటే వారి చేతుల్లోని ఆయుధమన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ.కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన తర్వాత కాంగ్రెస్ నాయకురాలిగా మొట్టమొదటిసారిగా మంగళవారం(మార్చి-12,2019) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైట్ అ

    ప్రాణం కాపాడిన జీన్స్ ప్యాంట్: వాట్ యాన్  ఐడియా

    March 12, 2019 / 11:03 AM IST

    జీన్స్ ప్యాంట్ ఓ ప్రాణాన్ని కాపాడింది. సముద్రంలో మునిగిపోతున్న ఓ వ్యక్తి అతను ధరించిన జీన్స్ ఫ్యాంటే కాపాడింది. జర్మనీకి చెందిన అర్నె మూర్కె అనే 30 ఏళ్ల వ్యక్తి  తన సోదరుడితో కలిసి పసిఫిక్ మహా సముద్రంలో..పడవలో ఆక్లాండ్ నుంచి బ్రెజిల్‌కు బయల�

    క్షేమంగా తిరిగి రావాలి : విక్రమ్ అభినందన్ ఎవరంటే..

    February 27, 2019 / 12:05 PM IST

    పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడి కూల్చిన తర్వాత.. పాక్ భూభాగంలో కూలిపోయింది భారత్ విమానం. అందులోని పైలెట్ విక్రమ్ అభినందన్ ప్యారాచూట్ ద్వారా సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. పాక్ సైనికులు వెంటనే ఆయనను చుట్టుముట్టి బంధించారు. అభినందన్‌పై జాలి, దయ చూపకు�

    16గంటల ఆపరేషన్ సక్సెస్ : బోరుబావిలో పడ్డ బాలుడు సేఫ్ 

    February 21, 2019 / 06:03 AM IST

    ఎన్డీఆర్ఎఫ్  అధికారుల శ్రమ ఫలించింది. మహారాష్ట్రలోని పూణే జిల్లా పూణే జిల్లా అంబేగావ్‌ గ్రామంలో బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల బాలుడు బిల్ ను ఎన్డీఆర్ ఎప్ అధికారులు ఎట్టకేలకు రక్షించారు. ఫిబ్రవరి 20 సాయంత్రం ఇంటికి సమీపంలోని పొలంలో ఆడుకుంట

    OMG : చావు దగ్గరకు వచ్చి ఆగింది

    February 18, 2019 / 10:29 AM IST

    ఇంకా భూమి మీద నూకలు మిగిలినట్లున్నాయి ఆ నలుగురు వ్యక్తులకు. ఓ కారు వ్యవసాయ బావి అంచుల వరకు వెళ్లి ఆగింది. అదే కారు బావిలో పడి ఉంటే.. ఎంత ఘోరం జరిగేది. భయం కలిగించే ఈ యాక్సిడెంట్జ జగిత్యాల జిల్లాలో జరిగింది. రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలోకి దూ�

    ప్రాణదాత:గుండెపోటు వచ్చినా 52మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్

    January 24, 2019 / 02:40 AM IST

    కరీంనగర్ : ప్రాణాపాయంలోనూ ఓ ఆర్టీసీ డ్రైవర్‌ బాధ్యత మరువలేదు. గుండెనొప్పి బాధిస్తున్నా ప్రయాణికుల రక్షణకే ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రాణాపాయంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఒకవైపు గుండెపోటు బాధిస్తున్నా ప్రయాణికులు �

10TV Telugu News