Apple iPhone 13 : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇండియాలో ధర ఎంతో తెలుసా? మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్!

Apple iPhone 13 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఫ్లాగ్‌షిప్ iPhone 13 మోడల్ Flipkartలో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో దీపావళి సేల్‌ (Diwali Sale)లో భాగంగా.. ఐఫోన్ 13 ధర రూ. 69,990 నుంచి రూ. 59,990కి తగ్గింది.

Apple iPhone 13 : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇండియాలో ధర ఎంతో తెలుసా? మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్!

iPhone 13 available with Rs 10,000 off on Flipkart Price in India, offers

Apple iPhone 13 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఫ్లాగ్‌షిప్ iPhone 13 మోడల్ Flipkartలో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో దీపావళి సేల్‌ (Diwali Sale)లో భాగంగా.. ఐఫోన్ 13 ధర రూ. 69,990 నుంచి రూ. 59,990కి తగ్గింది. ఇతర స్టోరేజ్ మోడల్స్ 256GB, 512GB కూడా ధర తగ్గే అవకాశం ఉంది. ఈ రెండు ఐఫోన్ మోడల్స్ వరుసగా రూ.67,990, రూ.86,990కి అందుబాటులో ఉన్నాయి. Flipkart iPhone 13 (256GB, 512GB) స్టోరేజ్ వేరియంట్‌లపై కూడా అదనపు డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉంది.

SBI కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా అదనంగా రూ. 1,250 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ iPhone 13 బేస్ 128GB స్టోరేజ్ ఆప్షన్‌కు అందుబాటులో లేదని గమనించాలి. ఆపిల్ యూజర్లు రూ. 16,900 విలువైన ఎక్స్ఛేంజ్ డీల్‌ను పొందవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్ వాల్యూ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

iPhone 13 available with Rs 10,000 off on Flipkart Price in India, offers

iPhone 13 available with Rs 10,000 off on Flipkart Price in India, offers

సాధారణంగా iPhoneలు ఆండ్రాయిడ్ యూజర్లు కన్నా ఎక్కువ ఎక్స్చేంజ్ వాల్యూను అందిస్తాయి. ఐఫోన్ 13 వివిధ షేడ్స్‌లో అందుబాటులో ఉంది. కస్టమర్‌లు రెడ్, బ్లాక్, బ్లూ, వైట్, పింక్ కలర్ల మధ్య ఎంచుకోవచ్చు. Apple ఐఫోన్ 14 సిరీస్‌ను చాలా మంది కస్టమర్‌లు లేటెస్ట్ iPhone లేదా ఓల్డ్ iPhone 13 అనేది గుర్తించలేక గందరగోళానికి గురికావొచ్చు.

మీరు ప్రో మోడల్‌లో కొత్త iPhone 14 మోడల్ కూడా iPhone 13ని పోలి ఉంటుంది. కెమెరా సెక్షన్లలోనూ కొత్తగా రెండు ఆప్షన్లు యాడ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్‌లు ఎక్కువ లేదా తక్కువగా ఒకేలా పర్ఫార్మెన్స్ అందిస్తాయి. డిజైన్ పరంగా రెండు ఫోన్‌లు ఒకేలా ఉంటాయి. స్పెసిఫికేషన్ల పరంగా.. ఐఫోన్ 13 6.1-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.

iPhone 13 available with Rs 10,000 off on Flipkart Price in India, offers

iPhone 13 available with Rs 10,000 off on Flipkart Price in India, offers

వెనుక భాగంలో రెండు 12-MP కెమెరాలను కలిగి ఉంది. ముందు భాగంలో 12-MP సెల్ఫీ కెమెరా ఉంది. 5G MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఐఫోన్ 13 ఇప్పటికీ ఛార్జింగ్ కోసం లైటింగ్ పోర్ట్‌ను కలిగి ఉంది. FaceID కోసం ఫ్రంట్ కెమెరా, సెన్సార్‌ను కలిగిన ఫ్రంట్ ప్యానెల్‌లో నాచ్‌తో వచ్చింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple iPhone 11 Sale : అరే.. ఏంట్రా ఇది.. ఐఫోన్ 11 మోడల్ ఆపేసిన ఆపిల్.. ఫ్లిప్‌కార్ట్‌లో స్టాక్ ఉందిగా.. ఇప్పుడే కొనేసుకోండి.. ధర ఎంతంటే?