iPhone 13 Flipkart Offer : మీ దగ్గర ఐఫోన్ 11 ఉందా? ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే డీల్.. డోంట్ మిస్!

iPhone 13 Flipkart Offer : ప్రముఖ ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే డీల్ అందుబాటులో ఉంది. Flipkart ప్లాట్ ఫాంలో iPhone 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

iPhone 13 Flipkart Offer : మీ దగ్గర ఐఫోన్ 11 ఉందా? ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే డీల్.. డోంట్ మిస్!

iPhone 13 deal on Flipkart you should not miss if you have an iPhone 11

iPhone 13 Flipkart Offer : ప్రముఖ ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే డీల్ అందుబాటులో ఉంది. ఆపిల్ ఐఫోన్ 14 వచ్చే నెలలో లాంచ్ కానుంది. అప్పటిలోగా Flipkart వంటి ఈ కామర్స్ ప్లాట్ ఫాంలు ఐఫోన్ 13 (iPhone 13)పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. Flipkart తమ ప్లాట్ ఫాంలో iPhone 13పై రూ. 4000 డిస్కౌంట్ అందిస్తోంది. అయితే మీరు HDFC బ్యాంక్ కార్డ్ కలిగి ఉంటే మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ మీ ఫోన్‌కు (iphone 11) ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ. 19వేల వరకు ఆఫర్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 2వేల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

iPhone 13 డీల్ ఎలాగంటే? :
ఐఫోన్ 13 మోడల్ 128GB వేరియంట్ ధర రూ.73,999 వద్ద అందుబాటులో ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ. 4వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. మీరు HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్ అయితే.. 128GB వేరియంట్‌పై మీరు ఈ iPhone 13 డివైజ్‌ను రూ.69,999కి పొందవచ్చు. మీరు పాత ఫోన్ (iPhone 11) Exchange చేసుకోవచ్చు. మీరు మీ కొత్త డివైజ్‌పై రూ.19వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు మీ పాత iPhone 11 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద iPhone 13 ధర రూ. 18వేలు వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

iPhone 13 deal on Flipkart you should not miss if you have an iPhone 11

iPhone 13 deal on Flipkart you should not miss if you have an iPhone 11

ఫ్లిప్‌కార్ట్ రూ. 2వేల అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. మీ ఐఫోన్ 11ని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే, రూ. 20వేల వరకు పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ.49,999కి తగ్గింది. ఐఫోన్ 13 ప్రస్తుతం భారత మార్కెట్లో ఒకటిగా ఉంది. iPhone 14 లాంచ్‌కు ముందే iPhone 14పై ఎలాంటి డీల్స్ లేదా డిస్కౌంట్‌లు ఉండకపోవచ్చు. రిపబ్లిక్ డే సేల్ సమయంలో మీరు మరిన్ని డిస్కౌంట్‌లను పొందవచ్చు ఐఫోన్ 14 ధర తగ్గింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో దాదాపు రూ. 70వేల వరకు ఉండవచ్చని అంచనా.

iPhone 13 Flipkart Offer _ iPhone 13 deal on Flipkart you should not miss if you have an iPhone 11

iPhone 13 deal on Flipkart you should not miss if you have an iPhone 11

ఐఫోన్ 13 స్పెసిఫికేషన్స్ :
ఐఫోన్ 13 మోడల్ (2532×1170) పిక్సెల్‌ల రిజల్యూషన్, 460ppi పిక్సెల్ డెన్సిటీతో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐఫోన్ 13 A15 బయోనిక్ 5nm హెక్సా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 128GB, 256GB, 512GBతో సహా మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ బాక్స్ iOS 15లో రన్ అవుతుంది. ఆప్టిక్స్ పరంగా చూస్తే.. iPhone 13 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో పాటు 12MP-ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 12-MP లెన్స్ ఉంది. Apple iPhone బ్యాటరీ స్పెక్స్‌ను వెల్లడించనప్పటికీ.. iPhone 13 మోడల్ 3240mAh బ్యాటరీని కలిగి ఉండొచ్చు. 20W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

 

Read Also : iPhone 13 : ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. రూ. 12,400 తగ్గింపు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా.. త్వరపడండి!