Moto G72 Launch : 108 ట్రిపుల్ కెమెరాలతో మోటో G72 వచ్చేసింది.. తక్కువ ధరకే ఈ ప్రీమియం ఫోన్ సొంతం చేసుకోవచ్చు!

Moto G72 Launch : ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Motorola (మోటోరోలా) నుంచి భారత మార్కెట్లో Moto G72 అనే మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటోరోలా బ్రాండ్ నుంచి ఇదో బడ్జెట్ ఆఫర్ అని చెప్పవచ్చు. అతి తక్కువ ధరలో చాలా ప్రీమియం ఫీచర్లను కోరుకునే వారిని లక్ష్యంగా ఈ కొత్త ఫోన్ తీసుకొచ్చింది.

Moto G72 Launch :  108 ట్రిపుల్ కెమెరాలతో మోటో G72 వచ్చేసింది.. తక్కువ ధరకే ఈ ప్రీమియం ఫోన్ సొంతం చేసుకోవచ్చు!

Moto G72 launched in India with 108MP triple rear camera system Check price and other details

Moto G72 Launch : ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Motorola (మోటోరోలా) నుంచి భారత మార్కెట్లో Moto G72 అనే మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటోరోలా బ్రాండ్ నుంచి ఇదో బడ్జెట్ ఆఫర్ అని చెప్పవచ్చు. అతి తక్కువ ధరలో చాలా ప్రీమియం ఫీచర్లను కోరుకునే వారిని లక్ష్యంగా ఈ కొత్త ఫోన్ తీసుకొచ్చింది.

Moto G72లో పోలెడ్ 120Hz HDR10+ డిస్‌ప్లే, 108-MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 33W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీ, డాల్బీ అట్మోస్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వంటి మరిన్ని ఉన్నాయి. అయితే, 4G చిప్‌సెట్‌ను కలిగి ఉంది. అంటే ఈ Motorola ఫోన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు 5G నెట్‌వర్క్‌ను ఉపయోగించలేరు.

Moto G72 launched in India with 108MP triple rear camera system Check price and other details

Moto G72 launched in India with 108MP triple rear camera system Check price and other details

రాబోయే వారాల్లో భారత్ వ్యాప్తంగా అందరికి అందుబాటులో ఉంటుంది. దేశంలో Moto G72 ధర 6GB RAM, 128GB స్టోరేజ్ మోడల్ రూ.18,999 నుంచి ప్రారంభమవుతుంది. కానీ, కొత్త మోటరోలా ఫోన్ లాంచ్‌లో భాగంగా తక్కువ ధరకే సేల్ అందిస్తోంది. Moto G72 ధర రూ. 14,999 వద్ద అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ. 1,000 డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. మీ ప్రస్తుత ఫోన్‌కి ఎక్స్‌ఛేంజ్‌పై అదనంగా రూ. 3వేల డిస్కౌంట్ అందిస్తుంది. ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ అని గుర్తుంచుకోండి. ఈ-కామర్స్ సైట్‌లలో సాధారణ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది.

Moto G72 : ఫీచర్లు ఇవే..
కొత్తగా లాంచ్ అయిన Moto G72 6.6-అంగుళాల pOLED డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. ప్యానెల్ Full HD+ రిజల్యూషన్‌లో పనిచేస్తుంది. 10-బిట్ స్క్రీన్ 576Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. హై-ఎండ్ వీడియో స్ట్రీమింగ్ కోసం HDR 1+ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. Moto G72 చాలా పవర్‌ఫుల్ డిస్‌ప్లేతో రానుంది.

Moto G72 launched in India with 108MP triple rear camera system Check price and other details

Moto G72 launched in India with 108MP triple rear camera system Check price and other details

గ్రేట్ కంటెంట్ వ్యూ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. సాధారణ డిజైన్‌ను కలిగి ఉంది. పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. Moto G72 స్లిమ్ ప్రొఫైల్‌తో వచ్చింది. చాలా తేలికైన డిజైన్‌తో వచ్చింది. వినియోగదారులు కిందపడినా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే బ్యాక్ కేసును ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ 4G ఫోన్ వాటర్ స్ప్లాష్‌లు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP52 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.

ఈ డివైజ్ MediaTek Helio G99 SoC ఆధారితమైనది. బయోమెట్రిక్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. హుడ్ కింద 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది. కంపెనీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. Moto G72 మెటోరైట్ గ్రే, పోలార్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో వచ్చింది.

డాల్బీ అట్మోస్‌కు సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఆప్టిక్స్ పరంగా.. వెనుక 3 కెమెరాలు ఉన్నాయి. ఈ సెటప్‌లో 108-MP ప్రధాన Samsung HM6 కెమెరా కూడా ఉంది. 8-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2-MP మాక్రో సెన్సార్‌కు సపోర్టు అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 16-MP కెమెరాతో వచ్చింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Moto G72 Launch in India : 108MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త మోటో G72 వచ్చేస్తోంది.. అక్టోబర్ 3నే లాంచ్.. కీలక ఫీచర్లు ఇవేనట!