SBI Alert : ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. ఆ నెంబర్లతో జాగ్రత్త!
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. ఆ నెంబర్ల విషయంలో జర జాగ్రత్త.. ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లను ఇదే విషయంలో హెచ్చరిస్తోంది.

SBI issues warning : ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. ఆ నెంబర్ల విషయంలో జర జాగ్రత్త.. ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లను ఇదే విషయంలో హెచ్చరిస్తోంది. ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఎస్బీఐ కస్టమర్ కేర్ నెంబర్ల పేరుతో ఫేక్ నెంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కస్టమర్లను హెచ్చరిస్తోంది.
తప్పుడు కస్టమర్ కేర్ నంబర్లను గుర్తించకపోతే మోసాల బారిన పడే ప్రమాదం ఉందని ఎస్బీఐ హెచ్చరించింది. డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోవడంతో సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్ కస్టమర్ నెంబర్లతో ఖాతాదారులకు ఫోన్ కాల్స్ చేసి డబ్బులు కాజేస్తున్నారు. కస్టమర్ల వ్యక్తిగత డేటాను సేకరించి వారినుంచి డబ్బులు కొట్టేసేందుకు సైబర్ మోసగాళ్లు ప్రయత్నిస్తున్నారని ఎస్బీఐ గుర్తించింది. వ్యక్తిగత డేటాను సైబర్ నేరస్తుల కంటపడితే ప్రమాదమని హెచ్చరించింది.
Beware of fraudulent customer care numbers. Please refer to the official website of SBI for correct customer care numbers. Refrain from sharing confidential banking information with anyone.#CyberSafety #CyberCrime #Fraud #BankSafe #SafeWithSBI pic.twitter.com/70Sw7bIuvo
— State Bank of India (@TheOfficialSBI) November 21, 2021
ఎస్బీఐ తమ కస్టమర్లకు అవగాహన కల్పించేందుకు ఓ వీడియోను అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఎస్బీఐ ఆ ట్విట్లో ‘మోసపూరిత కస్టమర్ కేర్ నంబర్లతో జర జాగ్రత్త.. బ్యాంకు కస్టమర్ కేర్ నెంబర్ల కోసం గూగుల్ సెర్చ్ చేయొద్దని సూచించింది. ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ విజిట్ చేసి అక్కడి కస్టమర్ నెంబర్ల ద్వారా ఫోన్ కాల్స్ చేసుకోవాలని సూచించింది. మీ బ్యాంకు అకౌంట్ వివరాలు, వ్యక్తిగత డేటాను ఎవరితోనూ షేర్ చేయొద్దని ఎస్బీఐ సూచించింది.
Read Also : Jio vs Airtel : జియోకు షాకిచ్చిన యూజర్లు.. ఎయిర్‌టెల్‌కు కొత్త యూజర్లు!
- SBI : ఎస్బీఐ కస్టమర్లు అలర్ట్…శనివారం నిలిచిపోనున్న ఆన్ లైన్ సేవలు
- SBI KYC : ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులతో జాగ్రత్త.. ఇలా రిపోర్ట్ చేయండి..
- SBI : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త.. ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్
- SBI Fixed Deposits : ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. కొత్త రేట్లు ఇవే!
- Bank Jobs : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41వేలకు పైగా ఉద్యోగాలు.. కేంద్రం కీలక ప్రకటన
1IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
2Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్
3IPL2022 RCB Vs GujaratTitans : పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే
4Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. అమరరాజాపై చర్యలపై స్టే
5NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
6She Teams: షీ టీమ్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు
7Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్
8Cars24 Lays Off : ఉద్యోగులకు కార్స్24 షాక్.. 600 మంది తొలగింపు
9Police Recruitment: నిలిచిపోయిన పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్.. ఆందోళనలో అభ్యర్థులు
10Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
-
Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!
-
JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!