Genome Sequence: గాంధీ ఆస్పత్రిలో జీనోమ్ సీక్వెన్సింగ్
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం..

Genome Sequence Tests: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఒమిక్రాన్‌ను గుర్తించే జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తుంది. సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముందుగా టిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో టిమ్స్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాంధీ ఆసుపత్రిలో ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి వస్తే, రోజుకు 48శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉందని, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న ఈ ప్రక్రియ అందుబాటులోకి వస్తే పని వేగంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు డాక్టర్లు. గాంధీలోనే జీనోమ్ సీక్వెన్సింగ్‌తో త్వరగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
భారత్‌పై ఒమిక్రాన్ వేరియంట్ తన ప్రతాపాన్ని చూపిస్తోండగా.. వైరస్ సోకినవారి సంఖ్య ప్రతిరోజు పదుల సంఖ్యలో నమోదువుతున్నాయి. మొత్తం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాపించింది. కర్ణాటకలో ఐదు, ఢిల్లీలో ఆరు, కేరళలో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 173కు చేరింది.
- Job Replacement : గాంధీ మెడికల్ కాలేజ్,హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీ
- Corona Variant : జూన్,జులైలో కొత్త వేరియంట్-గాంధీ సూపరింటెండెంట్ రాజారావు
- Hyderabad : ప్రకాష్‌నగర్ మెట్రో స్టేషన్ పై నుంచి దూకిన వ్యక్తి మృతి
- Mobile Snatchers : రెచ్చిపోయిన మొబైల్ స్నాచర్స్
- Bansilalpet Well : బన్సీలాల్‌పేటలో కళ్లుచెదిరే మెట్ల బావి.. ఔట్ స్టాండింగ్ అంటున్న సిటీ జనం
1VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
2Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
3CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
4TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
5Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
6Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
7Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
8Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
9RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
10World Shortest: ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తికి గిన్నీస్ రికార్డ్
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ