Vijay meet KCR: సీఎం కేసీఆర్ను కలిసిన తమిళ స్టార్ హీరో విజయ్
తమిళ స్టార్ హీరో విజయ్ సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం హైదరాబాద్ వచ్చిన హీరో విజయ్..నేరుగా ప్రగతి భవన్కు వెళ్లి కేసీఆర్ను కలిశారు.

Vijay meet KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బుధవారం అనుకోని అతిధి కలిశారు. తమిళ స్టార్ హీరో విజయ్ సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం హైదరాబాద్ వచ్చిన హీరో విజయ్..నేరుగా ప్రగతి భవన్కు వెళ్లి కేసీఆర్ను కలిశారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విజయ్ ను ఆహ్వానించి సీఎం వద్దకు తీసుకెళ్లారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్..హీరో విజయ్ కి పుష్ప గుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు.
తమిళ సినీ హీరో @actorvijay ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా విజయ్ ని సీఎం శాలువాతో సన్మానించారు. pic.twitter.com/BsPqiCwDaV
— Telangana CMO (@TelanganaCMO) May 18, 2022
విజయ్ వెంట సినీ దర్శకుడు వంశి పైడిపల్లి కూడా ఉన్నారు. విజయ్, వంశి కలయికలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈక్రమంలో షూటింగ్ నిమిత్తమే విజయ్ హైదరాబాద్ వచ్చి ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ భేటీలో సీఎం కేసీఆర్, విజయ్ దేని గురించి చర్చించారనే విషయం మాత్రం తెలియరాలేదు.
Other Stories:Telugu New Films: రాబోయే సినిమాల్లో సందడి చేయనున్న క్రేజీ కపుల్స్!
- CM KCR: మోదీ వల్ల దేశం పరువు పోతోంది.. శ్రీలంక చేసిన ఆరోపణలపై ప్రధాని మౌనమెందుకు?
- CM KCR-Yashwant sinha : యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకటం గర్వంగా భావిస్తున్నా : కేసీఆర్
- Kishan Reddy : కేటీఆర్ మాట్లాడే భాష సరిగా లేదు : కిషన్ రెడ్డి
- BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
- Telangana Politics : ఎన్నికలెప్పుడొచ్చినా కేసీఆర్ సర్కార్ ని బొంద పెట్టటం ఖాయం
1Gold Theft : కేజీన్నర బంగారం చోరీని చేధించిన పోలీసులు
2Texas shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
3PM Modi Bhimavaram Tour : రేపు భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఖరారు
4bjp: కేసీఆర్ పాలన పోయి, బీజేపీ పాలన రావడం ఖాయమైంది: జేపీ నడ్డా
5PM Narendra Modi : తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తాం-నరేంద్ర మోదీ
6IndvsEng 5thTest : 284 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్కు భారీ లీడ్
7Burglar : దొంగతనానికి వచ్చి ఇంట్లో మంచం కింద నిద్రపోయిన దొంగ
8bjp: డబుల్ ఇంజన్ ప్రభుత్వం కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు: మోదీ
9Bairstow Century : భారత్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. బెయిర్ స్టో సెంచరీ
10bjp: అందుకే తెలంగాణలో బీజేపీ సర్కారు రావాలి: బండి సంజయ్
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు