హ్యాపీ ఉమెన్స్ డే : మహిళా ఉద్యోగినులకు నేడు సెలవు

  • Published By: venkaiahnaidu ,Published On : March 8, 2019 / 01:37 AM IST
హ్యాపీ ఉమెన్స్ డే : మహిళా ఉద్యోగినులకు నేడు సెలవు

శుక్రవారం(మార్చి-8,2019) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత,ఇతర నేతల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సచివాలయంలో గురువారం ఉమెన్స్ డే వేడుకులను ఘనంగా నిర్వహించారు.