ప్రకాశంలో ఎవరిది ఆధిపత్యం? పార్టీల ప్రోగ్రెస్‌ ఎలా ఉందో తెలుసా?

AP Elections 2024: టీడీపీ సిట్టింగ్‌ సీట్లను మళ్లీ నిలబెట్టుకుంటుందా? టీడీపీ-జనసేన పొత్తులో ఎవరికి ఎన్నిసీట్లు? చీరాలలో ఆమంచి సోదరుల మధ్యే..

ప్రకాశంలో ఎవరిది ఆధిపత్యం? పార్టీల ప్రోగ్రెస్‌ ఎలా ఉందో తెలుసా?

Prakasam District Politics

Updated On : February 18, 2024 / 9:15 PM IST

ఎన్నికల వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీలో ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి తప్ప మిగిలిన నేతలకు స్థానచలనం కలిగింది. మార్పులు ఎలాంటి ఎఫెక్ట్‌ చూపనున్నాయి? వైసీపీ ఊపు కొనసాగించే పరిస్థితి కనిపిస్తోందా?

టీడీపీ సిట్టింగ్‌ సీట్లను మళ్లీ నిలబెట్టుకుంటుందా? టీడీపీ-జనసేన పొత్తులో ఎవరికి ఎన్నిసీట్లు? చీరాలలో ఆమంచి సోదరుల మధ్యే పోటీనా? కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి స్టెప్‌ ఏంటి? వైసీపీ నేతల చేరికతో అద్దంకి టీడీపీకి అదనపు బలం ఓట్ల వివాదం పర్చూరు రాజకీయాన్ని మార్చుతుందా? కొత్త ఇన్‌చార్జులతో వైసీపీకి లాభమెంత?

పోటీలో నిలిచే అభ్యర్థులు?

వైసీపీ నుంచి..
గిద్దలూరు
కుందూరు నాగార్జునరెడ్డి

మార్కాపురం
అన్నా రాంబాబు

ఎర్రగొండుపాలెం
టి.చంద్రశేఖర్‌

దర్శి
బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

సంతనూతలపాడు
మేరుగ నాగార్జున

ఒంగోలు
బాలినేని శ్రీనివాసరెడ్డి

కొండపి
ఆదిమూలపు సురేశ్‌

అద్దంకి
హనిమిరెడ్డి

చీరాల
కరణం వెంకటేశ్‌

టీడీపీ నుంచి వీరేనా?  
మార్కాపురం
కె.నారాయణరెడ్డి

ఎర్రగొండుపాలెం
గూడూరి ఎరిక్షన్‌బాబు

సంతనూతలపాడు
బి.విజయ్ కుమార్

ఒంగోలు
దామచర్ల జనార్దన్‌

కొండపి
డోల బాలవీరాంజనేయస్వామి

అద్దంకి
గొట్టిపాటి రవికుమార్‌

చీరాల
ఆమంచి స్వాములు, జనసేన నేత

కాగా, పర్చూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, సంతనూతలపాడు, దర్శి, కొండెపి, ఒంగోలు, చీరాల, కందుకూరు, అద్దంకిలో ఎన్నికల ఫైట్ ఎలా ఉండనుంది?

పూర్తి వివరాలు..

YS Jagan: అందరూ చొక్కాలు మడతేసి, ఆ కుర్చీ మడతపెట్టి..: సీఎం జగన్