Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై హుండీల ద్వారా 19 రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయో తెలుసా?

కానుకల రూపములో బంగారం 800 గ్రాములు, వెండి 6 కేజీల 600 గ్రాములు వచ్చాయి.

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై హుండీల ద్వారా 19 రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయో తెలుసా?

Vijayawada Durgamma Temple

Updated On : September 4, 2023 / 8:10 PM IST

Indrakeeladri – Durga temple: ఆంధ్రప్రదేశ్, విజయవాడ(Vijayawada)లోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయ హుండీలను ఇవాళ లెక్కించారు. 19 రోజుల్లో హుండీల ద్వారా రూ.3,12,45,632 ఆదాయం వచ్చింది. సగటు ఆదాయం రోజుకు రూ.16.44 లక్షలు.

కానుకల రూపములో
బంగారం: 800 గ్రాములు,
వెండి: 6 కేజీల 600 గ్రాములు

విదేశీ కరెన్సీ
అమెరికా – 715 డాలర్లు,
కెనెడా – 210 డాలర్లు,
ఆస్ట్రేలియా – 225 డాలర్లు,
సింగపూర్ – 120 డాలర్లు,
చైనా – 1000 యువాన్లు,
ఇంగ్లాండ్ – 10 పౌండ్లు,
మలేషియా- 23 రింగెట్లు,
ఒమాన్ – 2.5 రియాల్,
ఖతర్ – 142 రియాల్,
స్వీడెన్ – 120 క్రొనార్,
యూఏఈ – 285 దిర్హామ్స్,
కువైట్ – 1.75 దినార్లు,
సౌదీ – 1 రియాల్

Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్‌కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో నిరసనలు