Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర..

Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతో తెలుసా?

Gold And Silver Price Today

Gold and Silver Price Today : కేంద్రం బడ్జెట్ ప్రకటన తరువాత అమాంతం తగ్గిన బంగారం, వెండి ధరలు మధ్యతరగతి ప్రజల్లో ఆశలు రేకెత్తించాయి. దీంతో బంగారం దుకాణాలు రద్దీగా మారాయి. గడిచిన మూడు రోజులు వరుసగా మళ్లీ బంగారం ధర భారీగా పెరిగింది. అయితే, శనివారం గోల్డ్ రేటు తగ్గింది. ఆదివారంసైతం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన బంగారం, వెండి ధరలను ఓ సారి పరిశీలిద్దాం.

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,700 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.70,580.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.64,850 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 70,730.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.64,700 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,580.
    చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,500 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,360కు చేరింది.

Gold

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా ఆదివారం వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 90,900.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
    చెన్నైలో కిలో వెండి ధర రూ.90,900.
    కోల్ కతా, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 85,500 వద్ద కొనసాగుతుంది.
    ముంబయిలో కిలో వెండి ధర రూ. 85,500 వద్ద కొనసాగుతుంది.
    బెంగళూరులో కిలో వెండి ధర రూ. 85,750 వద్ద కొనసాగుతుంది

Gold

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.