Prostitution House : జగిత్యాల జిల్లాలో వ్యభిచార ముఠా-ముగ్గురు మహిళలు అరెస్ట్
జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులోని ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడిచేసి ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు.

Prostitution House
Prostitution House : పోలీసులు ఎంత గట్టి నిఘా ఉంచినా ఎక్కడో ఒక చోట వ్యభిచారముఠా ఆడవారి జీవితాలతో ఆడుకుంటూనే ఉంది. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులోని ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడిచేసి ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు.
Also Read : Road Accident : ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం-తిరుపతి వేదిక్ యూనివర్సిటి ప్రొఫెసర్ మృతి
జగిత్యాలకు చెందిన ఒక మహిళ ఇతర ప్రాంతాలను యువతులను తీసుకువచ్చి తిమ్మాపూర్ ఊరి చివరలో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో దాడి చేసి ఇద్దరు విటులను నిర్వాహకురాలితో సహా ముగ్గురుమహిళలను అరెస్ట్ చేశారు.