మంత్రి సన్నిహిత కాంట్రాక్టరు ఇంట్లో రూ.15 కోట్లు సీజ్  

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 03:58 AM IST
మంత్రి సన్నిహిత కాంట్రాక్టరు ఇంట్లో రూ.15 కోట్లు సీజ్  

Updated On : April 2, 2019 / 3:58 AM IST

చెన్నై : తమిళనాడులో రోజురోజుకీ కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి. మంత్రి వీరమణి సన్నిహిత కాంట్రాక్టర్‌ సబీషన్‌ నివాసంలో ఐటీ దాడులు నిర్వహించింది. సబీశన్‌ నివాసంలో 15 కోట్లు రూపాయలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ డిమాండ్‌తో వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నేతల నివాసాల్లో గుట్టలకొద్ది కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి.