Sangam Dairy Jobs : సంగం మిల్క్‌ ప్రొడ్యుసర్‌ కంపెనీ లిమిటెడ్‌ వడ్లమూడిలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

careers@sangamdairy.com ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పంపాలి. దీంతోపాటు సర్టిఫికేట్ కాపీలు, రెండు నెలల పే స్లిప్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, పంపాల్సి ఉంటుంది.

Sangam Dairy Jobs : సంగం మిల్క్‌ ప్రొడ్యుసర్‌ కంపెనీ లిమిటెడ్‌ వడ్లమూడిలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

Sangam Dairy Jobs

Sangam Dairy Jobs : గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం మిల్క్‌ ప్రొడ్యుసర్‌ కంపెనీ లిమిటెడ్‌ (SMPCL) లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.  అర్హతలు, ఆసక్తి ఉన్నవారు డిసెంబరు 5 లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9701212444 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.

READ ALSO : బండెనక బండి కట్టి … పాటతో దుమ్మురేపిన జనసేనాని

పోస్టుల వివరాలు ; 

మేనేజర్‌/ యూనిట్‌ హెడ్‌ పోస్టులు ; బీటెక్ (డెయిరీ టెక్నాలజీ)/బీఈ/బీటెక్(మెకానికల్/ఎలక్ట్రికల్/ప్రొడక్షన్/కెమికల్) సంబంధిత విభాగంలో 15 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో 8 సంవత్సరాలు మేనేజర్ స్థాయిలో పనిచేసి ఉండాలి. వయోపరిమితి 40 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు ; ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణలై ఉండాలి. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ పోస్టు ; బీటెక్ (డెయిరీ టెక్నాలజీ/ఫుడ్ టెక్నాలజీ) లేదా బీఎస్సీ (డెయిరీ సైన్స్). 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

READ ALSO : SAIL Recruitment 2023 : డిప్లొమా, ఐటిఐ అర్హతతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 110 పోస్టుల భర్తీ

ఆపరేటర్ పోస్టు ; ఐటీఐ(ఎలక్ట్రికల్/మెకానికల్/ఫిట్టర్) అర్హత కలిగి ఉండాలి. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

మైక్రోబయాలజిస్ట్ ; బీఎస్సీ/ఎంఎస్సీ (మైక్రోబయాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. 3-8 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (క్యూఏ) పోస్టు ; బీఎస్సీ/ఎంఎస్సీ (మైక్రోబయాలజీ/కెమిస్ట్రీ) అర్హత ఉండాలి. 3-5 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

READ ALSO : IRCTC Down : ఐఆర్‌సీటీసీలో సాంకేతిక లోపం.. స్తంభించిన సర్వీసులు.. యూజర్ల ఫిర్యాదులు!

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఇంజినీరింగ్)పోస్టు ; ఐటీఐ(ఎలక్ట్రికల్/మెకానికల్/ఫిట్టర్).1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (రిఫ్రిజిరేట్ & బూస్టర్) పోస్టు ; ఐటీఐ(రిఫ్రిజిరేషన్ & ఏసీ) విద్యార్హత కలిగి ఉండాలి. 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (బాయిలర్స్/వాటర్ వర్క్స్/ఈటీపీ) పోస్టు ; బాయిలర్స్ (గ్రేడ్-1, గ్రేడ్-2) సర్టిఫికేషన్ ఉండాలి. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

READ ALSO : kalonji Benefits : బరువు తగ్గటంతోపాటు, షుగర్ ను కంట్రోల్ లో ఉంచే గింజల పొడి ఇదే ?

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎలక్ట్రికల్) పోస్టు ; ఐటీఐ(ఎలక్ట్రికల్/మెకానికల్/ఫిట్టర్). 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ప్యాకింగ్/మెయింటెనెన్స్)పోస్టు ; ఐటీఐ(ఎలక్ట్రికల్/మెకానికల్/ఫిట్టర్). 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ అసోసియేట్‌ (స్టోర్స్) పోస్టు ; ఏదైనా డిగ్రీ. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ అసోసియేట్‌ (ఐటీ) పోస్టు ; ఏదైనా డిగ్రీ. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

READ ALSO : IDBI Bank Recruitment 2023 : IDBI లో 2100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ & ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల భర్తీ

జూనియర్‌ అసోసియేట్‌ (F & A) పోస్ట్ ; బీకామ్/ఎంకామ్ డిగ్రీ ఉండాలి. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్‌ అసోసియేట్‌ (HR) పోస్ట్ ; ఎంబీఏ(HR) లేదా డిగ్రీ అర్హత ఉండాలి. 2-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

జేఎం/ఏఎం పోస్టు ; ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. 3-5 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 35 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టు ; ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

READ ALSO : Samsung Android 14 : శాంసంగ్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

ఏఎం (మార్కెటింగ్) పోస్టు ; ఎంబీఏ మార్కెటింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. 7-8 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 35 సంవత్సరాలకు మించకూడదు.

జేఎం (మార్కెటింగ్) పోస్టు ; ఎంబీఏ మార్కెటింగ్ పూర్తి చేసి ఉండాలి. 5-7 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 32 సంవత్సరాలకు మించకూడదు.

ఎగ్జిక్యూటివ్‌ (మార్కెటింగ్) పోస్టు ; ఎంబీఏ (మార్కెటింగ్)/ ఏదైనా పీజీ/ ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీతో 4 సంవత్సరాలు, పీజీతో 2 సంవత్సరాలు, ఎంబీఏతో 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

READ ALSO : Ankita : భర్తను చెప్పుతో కొట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. భర్త వేరే కంటెస్టెంట్‌తో..

ప్రొక్యూర్‌మెంట్‌ ఇన్‌ఛార్జ్‌ ; ఏదైనా డిగ్రీ. 15 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 35 సంవత్సరాలకు మించకూడదు.

సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ప్రొక్యూర్‌మెంట్‌)పోస్టు ; ఏదైనా డిగ్రీ. 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 35 సంవత్సరాలకు మించకూడదు.

ఎగ్జిక్యూటివ్‌ (ప్రొక్యూర్‌మెంట్‌) పోస్టు ; ఏదైనా డిగ్రీ. 2-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టు ; ఐటీఐ.1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలకు మించకూడదు.

జూనియర్ ఎగ్జిక్యూటివ్ ; ఏదైనా డిగ్రీ. 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 30 సంవత్సరాలకు మించకూడదు.

READ ALSO :ChatGPT Voice Feature : చాట్‌జీపీటీలో కొత్త వాయిస్ ఫీచర్.. ఇదేంటి? ఎలా ఉపయోగించాలంటే?

దరఖాస్తు విధానం:

careers@sangamdairy.com ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పంపాలి. దీంతోపాటు సర్టిఫికేట్ కాపీలు, రెండు నెలల పే స్లిప్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, పంపాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:

అర్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చివరితేది 05.12.2023.