TTC Results: తెలంగాణ టీటీసీ ఫలితాలు విడుదల: మీ ఫలితాలు ఇలా తెలుసుకోండి
తెలంగాణ టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ (TTC Results) పరిక్షలు ఇటీవల జరిగిన విషయంతెలిసిందే. ఈ ఫలితాల ఫలితాల కోసం అభ్యర్థులు

TTC Results: Telangana Technical Teacher Certificate results released
TTC Results: తెలంగాణ టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ (TTC) పరిక్షలు ఇటీవల జరిగిన విషయంతెలిసిందే. ఈ ఫలితాల ఫలితాల కోసం అభ్యర్థులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శుక్రవారం ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ఈ పరీక్షల కోసం మొత్తం 3,202 మంది దరఖాస్తు చేసుకోగా 3,173 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 3,131 మంది ఉత్తీర్ణత సాదించారు. ఉత్తీర్ణత శాతం 98.68% గా నమోదైనట్టు అధికారులు(TTC Results) ప్రకటించారు. అభ్యర్ధులు మీ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://www.bse.telangana.gov.in/ తెలుసుకోవచ్చు.
Ap Forest Jobs: ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు: పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ
మీ ఫలితాలు ఇలా తెలుసుకోండి:
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.bse.telangana.gov.in/ లోకి వెళ్ళాలి
హోమ్‌పేజీ లో “Results” లింక్ పై క్లిక్ చేయాలి
అక్కడ “TTC Results – August 2025” మరో లింక్‌పై క్లిక్ చేయాలి.
తరువాత మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి “Submit”బటన్ పై క్లిక్ చేయాలి
మీ ఫలితాలు స్క్రీన్‌పై డిస్ప్లే అవుతాయి.
భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోవాలి.