Vangalapudi Anitha : మేం తల్చుకుంటే ఏమైనా చేసేవాళ్లం!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లు గెలిచిందని, తాము ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎంతోమందిని అరెస్టు చేయవచ్చని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.