భక్తులకు ప్రసాదాలు వడ్డించిన చంద్రబాబు, దేవాన్ష్.. వీడియో వైరల్

నారా దేవాన్ష్ 'బర్త్ డే' సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ సత్రంలో అన్నదానం నిర్వహించారు.