భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్నాళ్లుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధర ఎట్టకేలకు దిగి వచ్చింది
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్నాళ్లుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధర ఎట్టకేలకు దిగి వచ్చింది. గత నాలుగు రోజుల్లో బంగారం ధర రూ.1850 మేర పెరుగగా.. శుక్రవారం ధర తగ్గింది. 24 క్యారెట్ల పై రూ.600 తగ్గింది. అలాగే వెండిపై కిలో రూ.3వేల వరకు తగ్గింది
హైదరాబాద్‌లో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,300కు చేరగా 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.78,870 వద్ద కొనసాగుతుంది. అదే విధంగా వెండి కిలో రూ.1,01,000 కు చేరింది.