Formula E race case: కేటీఆర్‌కు జైలు తప్పదా?.. క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..

Formula E race case: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో దూకుడు పెంచిన ఏసీబీ.. హైదరాబాద్, విజయవాడతో పాటు పలు చోట్ల రికార్డు లను పరిశీలించిన ఏసీబీ. అట్లనే క్వాష్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో నందినగర్ లో నివాసముంటున్న కేటీఆర్ ఇంటికి మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు లో ఎదురు దెబ్బ తగలడంతో సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.