Mr Bachchan : ‘మిస్టర్ బచ్చన్’ నుంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్ వ‌చ్చేసింది

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న‌ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా నుంచి మేకర్స్ థర్డ్ సింగిల్ జిక్కీఅనే మెలోడియస్ రొమాంటిక్ సాంగ్‌ను విడుద‌ల చేశారు.