భారత్ ఎటువైపు.. ఏ పార్టీ గెలుస్తుంది..?

కొందరిది అధికారి పక్షమైతే.. మరికొందరిది ప్రతిపక్షం. ప్రశ్నించే గొంతులుగా అపోజిషన్ లీడర్లు ప్రజల్లోకి వెళ్తుంటే.. అభివృద్ధి పేరుతో అధికారంలో ఉన్న నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.