పీఎం మోదీతో మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి సెలబ్రేషన్స్.. వీడియో చూశారా?
చిరంజీవి నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకకు పీఎం మోదీ కూడా హాజరయ్యారు. చిరంజీవి మోదీని కలిసిన విజువల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.