‘దేవర’ సక్సెస్ తర్వాత.. యాంకర్ సుమతో ఎన్టీఆర్, కొరటాల శివ స్పెషల్ ఇంటర్వ్యూ చూశారా..?

దేవర రిలీజయి హిట్ అయ్యాక ఎన్టీఆర్, కొరటాల శివ తాజాగా యాంకర్ సుమతో కలిసి ఓ ఇంటర్వ్యూ చేసారు.