రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ఈ లవ్ సాంగ్ వినేయండి..

హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ, భాగశ్రీ జంటగా తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజయింది. ఈ లవ్ సాంగ్ లో రవితేజ సింపుల్ స్టెప్పులతో అదరగొట్టేసాడు.