యాదాద్రి కాదు.. యాదగిరి గుట్టే

యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తామని త్వరలోనే జీవో ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.