ఒంటేరు టీఆర్ఎస్ లో చేరికపై స్పందించిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరికపై ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పందించారు.

  • Published By: veegamteam ,Published On : January 17, 2019 / 04:32 PM IST
ఒంటేరు టీఆర్ఎస్ లో చేరికపై స్పందించిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

Updated On : January 17, 2019 / 4:32 PM IST

ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరికపై ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పందించారు.

హైదరాబాద్ : ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరికపై ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్‌ను ఒంటేరు కలిసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో కేడర్‌ను కాపాడుకునేందుకే ఒంటేరు డ్రామా చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, 2018లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున గజ్వేల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతాప్‌ రెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. తన ప్రత్యర్థి కేసీఆర్‌ చేతిలో రెండు పర్యాయాలు ఓటమి పాలయ్యారు. 2018  మే నెలలో ఒంటేరు కాంగ్రెస్ పార్టీలో చేరారు.