IRCTC down : రైలు టిక్కెట్ బుకింగ్ సర్వీసులో సాంకేతిక లోపం

దేశవ్యాప్తంగా రైలు టికెట్ బుకింగ్ సర్వీసు ఐఆర్‌సీటీసీ సేవలు మంగళవారం ఒక్కసారిగా నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్ల టికెటింగ్ యాప్ సేవలు అందుబాటులో లేకపోవడతో రైలు ప్రయాణికులు తీవ అవస్థలు పడుతున్నారు....

IRCTC down : రైలు టిక్కెట్ బుకింగ్ సర్వీసులో సాంకేతిక లోపం

Rail ticket booking service

Updated On : July 25, 2023 / 11:53 AM IST

Rail ticket booking service IRCTC down : దేశవ్యాప్తంగా రైలు టికెట్ బుకింగ్ సర్వీసు ఐఆర్‌సీటీసీ సేవలు మంగళవారం ఒక్కసారిగా నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్ల టికెటింగ్ యాప్ సేవలు అందుబాటులో లేకపోవడతో రైలు ప్రయాణికులు తీవ అవస్థలు పడుతున్నారు. (Rail ticket booking service)

Fishermen Eat Dolphin : యమునా నదిలో డాల్ఫిన్…పట్టుకొని తిన్న మత్స్యకారులు

‘‘సాంకేతిక కారణాల వల్ల టికెటింగ్ సేవ అందుబాటులో లేదు. (IRCTC down) మా సాంకేతిక బృందం సమస్యను పరిష్కరిస్తోంది. సాంకేతిక సమస్య పరిష్కరించిన వెంటనే మేం తెలియజేస్తాం’’ అని ఐఆర్‌సీటీసీ ట్వీట్ చేసింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా ఇ-టికెటింగ్ సర్వీస్ అందుబాటులో లేదు.

Indian married woman Anju : పాక్ వెళ్లిన నా కుమార్తె మానసిక క్షోభకు గురైంది… అంజూ తండ్రి వెల్లడి

దయచేసి తర్వాత ప్రయత్నించండి అంటూ మెసేజ్ పెట్టారు. దీనికి ప్రత్యామ్నాయంగా అమెజాన్, మేక్ మై ట్రిప్ వంటి ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ తెలిపింది.