టీకా ద్వారా రోగనిరోధక శక్తి పెరగటానికి ఇంకా టైమ్ ఉంది

  • Published By: murthy ,Published On : December 9, 2020 / 07:29 AM IST
టీకా ద్వారా రోగనిరోధక శక్తి పెరగటానికి ఇంకా టైమ్ ఉంది

Updated On : December 9, 2020 / 11:19 AM IST

WHO says immune barrier from vaccines ‘still far off’ : ప్రజలు టీకాలు వేసుకోవటం కాకుండా రక్షణ చర్యలు చేపట్టి మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ అభిప్రాయ పడింది.

టీకాలు వేసుకోవటం వలన చాలా సహాయకారిగా ఉంటుందని, కరోనా వైరస్ సోకకుండా, రోగనిరోధక శక్తి పెరగటానికి ఇంకా చాలా టైమ్ ఉందని డాక్టర్ మార్గరెట్ హారిస్ జెనీవాలో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కోన్నారు. ఐరోపాలో ధర్డ్ వేవ్ కేసులను నివారించడానికి సరైన సమయంలో వ్యాక్సిన్ వస్తుంది అని ఆమె తెలిపారు. వైరస్ పెరుగుదల, వ్యాప్తిని నివారించడానికి చేయవలసిన పనులు ప్రజారోగ్యరక్షణ చర్యలు మాత్రమే ” అని ఆమె తెలిపారు.