Kriti Sanon: బాబోయ్.. హాట్ అందాలతో సెగలు పుట్టిస్తున్న కృతి సనన్.. ట్రెండీ ఫోటోలు వైరల్
కృతి సనన్ (Kriti Sanon)తన హాట్ అండ్ బోల్డ్ లుక్స్‌తో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. గ్లామరస్ ఔట్ఫిట్లో మెరిసిపోతూ సెగలు పుట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ స్టన్నింగ్ బ్యూటీ తన కిల్లర్ ఫిగర్, ట్రెండీ స్టైల్‌తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. కేవలం బిగ్ స్క్రీన్ పైనే కాదు, ఇలాంటి క్రేజీ ఫోటోషూట్స్‌తోనూ కృతి తన రేంజ్ చూపిస్తోంది. స్టైలిష్ గా కనిపిస్తూనే హాట్ టచ్ ఇచ్చిన ఈ పిక్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు!





