Kiran Abbavaram : బేబీ బంప్ తో కిరణ్ అబ్బవరం భార్య.. స్పెషల్ ప్లేస్ లో శివరాత్రి సెలబ్రేట్ చేసుకున్న క్యూట్ కపుల్..

తాజాగా కిరణ్ అబ్బవరం మరోసారి తన భార్యతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Kiran Abbavaram : బేబీ బంప్ తో కిరణ్ అబ్బవరం భార్య.. స్పెషల్ ప్లేస్ లో శివరాత్రి సెలబ్రేట్ చేసుకున్న క్యూట్ కపుల్..

Kiran Abbavaram and his Wife Rahasya Gorak Celebrated Shivaratri Rahasya Baby Bump Photo goes Viral

Updated On : February 27, 2025 / 12:54 PM IST

Kiran Abbavaram : యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ‘క’ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. త్వరలోనే దిల్ రూబా అనే సినిమాతో రాబోతున్నాడు. కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమాలో నటించిన హీరోయిన్ రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల నెల రోజుల క్రితమే కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య గోరఖ్ గర్భవతి అయిందని ప్రకటించాడు.

Also Read : Pradeep Ranganathan : ఒకప్పుడు ధనుష్ సర్ అంటూ రిక్వెస్ట్.. ఇప్పుడు ధనుష్ కి పోటీగా దిగి భారీ హిట్.. ఇది కదా సక్సెస్ అంటే..

తాజాగా కిరణ్ అబ్బవరం మరోసారి తన భార్యతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. నిన్న శివరాత్రి సందర్భంగా కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య గోరఖ్ తో కలిసి కోయంబత్తూర్ లోని ఆదియోగి ఉన్న ఇషా ఫౌండేషన్ కు వెళ్లారు. భార్యతో కలిసి శివరాత్రిని అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. దీనికి సంబంధించిన ఫోటో షేర్ చేయగా కిరణ్ భార్య బేబీ బంప్ తో కనిపించింది.

Kiran Abbavaram and his Wife Rahasya Gorak Celebrated Shivaratri Rahasya Baby Bump Photo goes Viral

దీంతో బేబీ బంప్ తో కిరణ్ అబ్బవరం భార్య అంటూ ఈ జంట ఫోటో వైరల్ గా మారింది. ఫ్యాన్స్, నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rahasya Kiran (@rahasya_kiran)