Maanaadu Trailer : శింబు ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడుగా..
శింబు - వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో వస్తున్న ‘మానాడు’ ప్రీ-రిలీజ్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది..

Maanaadu
Maanaadu Trailer: శిలంబరసన్ శింబు కథానాయకుడిగా.. ‘గోవా’, ‘సరోజ’, ‘గ్యాంబ్లర్’, ‘బిర్యాని’, ‘రాక్షసుడు’ వంటి విభిన్నమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న సినిమా.. ‘మానాడు’..
RRR Movie : యంగ్ టైగర్ ఎనర్జిటిక్ సాంగ్!
కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తుండగా.. దర్శకుడు ఎస్.జె.సూర్య, సీనియర్ నటుడు ఎస్.ఎ. చంద్ర శేఖర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. శుక్రవారం ప్రీ-రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ సింప్లీ సూపర్బ్ అనేలా ఉంది.
Nitin Mehta : ‘అఖండ’ ట్రైలర్‌లో ఉన్న నితిన్ ఎవరో తెలుసా!
ముఖ్యంగా ఈ సినిమా కోసం శింబు చాలా బాగా మేకోవర్ అయ్యాడు. ఫిజిక్ దగ్గరినుంచి గెటప్స్ వరకు చాలా కేర్ తీసుకున్నాడు. ట్రైలర్‌లో రిచర్డ్ ఎమ్ నాథన్ విజువల్స్, యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి. ‘మానాడు’ నవంబర్ 25న రిలీజ్ కానుంది. తెలుగులో ‘రీవైన్డ్’ పేరుతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.